అరటిపండ్లు త్వరగా పండాలంటే...?

పండని అరటిపండ్లను ఆపిల్స్‌తో కలిపి ఒకే సంచిలో ఉంచితే త్వరగా పండుతాయి. అయితే.. అరటిపండ్లు మూడు నాలుగు రోజులపాటు నిల్వ ఉండాలంటే మాత్రం ఆపిల్స్‌తో కలిపి ఉంచకూడదు.

వెబ్దునియా పై చదవండి