కమ్మటి మజ్జిగ పులుసు కావాలంటే..?

మజ్జిగ పులుసు చేసేటప్పుడు చిన్న అల్లం ముక్క, రెండు పచ్చి మిర్చి, కొద్దిగా ధనియాలను మెత్తగా దంచి మజ్జిగలో వేస్తే రుచితోపాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

వెబ్దునియా పై చదవండి