కారం పొడి ఎక్కువ కాలం మన్నాలంటే.....

కారం పొడి ఎక్కువకాలం చెడిపోకుండా ఉండాలంటే అందులో చిన్న ఇంగువ ముక్కని ఉంచి మూత పెట్టాలి. ఇలా చేస్తే కారం ఎక్కువ కాలం మన్నడంతో పాటు మంచి సువాసనను కలిగి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి