కాలీఫ్లవర్ కూర రుచిగా ఉండాలంటే..

కాలీఫ్లవర్‌ను ఉడకబెట్టేటపుడు ఒక అరగ్లాసు పాలు పోసి ఉడకబెట్టాలి. అలా చేస్తే వండే కూర మంచి సువాసనతోను, రుచిగాను ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి