ఫ్రూట్ సలాడ్లలో అల్లం రసం...

ఫ్రూట్ సలాడ్ తయారు చేసేటప్పుడు అందులో రెండు చుక్కల అల్లం రసాన్ని చేరిస్తే రుచిగా ఉంటుంది. వివిధ రకాల పండ్లతో తయారు చేసే ఈ సలాడ్ ఆరోగ్యానికి మంచిది.

వెబ్దునియా పై చదవండి