బిస్స్కెట్లు మెత్తబడకుండా ఉండాలంటే...?

బిస్స్కెట్లు మెత్తబడకుండా ఉండాలంటే... బిస్స్కెట్లు ఉంచే డబ్బా అడుగు భాగాన బ్లాట్టింగ్ పేపర్ ముక్కలు ఉంచినట్లుయితే బిస్స్కెట్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి