బ్రెడ్ నిల్వ వాసన రాకుండా ఉండాలంటే..?

బ్రెడ్ నిల్వ వాసన వస్తుంటే... వాటిపై నీరు పోసి అల్యూమినియం ఫాయిల్లో చుట్టి, పదినిముషాలు ఓవెన్లో వేడి చేస్తే తాజాగా ఉండటంతో పాటు నిల్వ వాసన మటుమాయమై పోతుంది.

వెబ్దునియా పై చదవండి