మాంసం మెత్తగా ఉడకాలంటే..?

మాంసం మెత్తగా, త్వరగా ఉడకాలంటే... మాంసం ఉడికించేటప్పుడు అందులో కొబ్బరి ముక్క వేయాలి. ఇలా చేస్తే మాంసం త్వరగా ఉడకటమే గాకుండా, మృదువుగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి