భారతదేశంలో కొత్తగా 3,720 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 40,177గా ఉంది. తాజాగా డేటా ప్రకారం... కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,584కి పెరిగింది.
వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,43,84,955కు పెరిగింది. కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.09గా శాతం ఉన్నాయి.