ఇకపోతే.. విండీస్ పర్యటనకు వెళ్లేందుకు షమీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ముంబైలోని అమెరికా ఎంబీసీ షమీకి వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ బీసీసీఐ చీఫ్ రాహుల్ జోహ్రీ స్పందించి అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. షమీ దేశానికి ఎంతో సేవ చేశాడని, అత్యుత్తమ బౌలర్ అని అమెరికా ఎంబసీకి వెల్లడించారు.