
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేశారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో, చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఆయన ఆకాశ మార్గంలో పర్యటించిన అనంతరం కోనసీమ… pic.twitter.com/ggZPHb2702
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 29, 2025
