మ్యాచ్ తర్వాత, రెండు జట్ల ఆటగాళ్లు ఆచారం ప్రకారం కరచాలనం చేసుకున్నారు. అక్కడ ధోని, అతని మాజీ సీఎస్కే సహచరుడు దీపక్ చాహర్‌ను కాస్త ఆటపట్టించాడు. ఈ సందర్భంగా ధోని దీపక్ చాహర్‌ను బ్యాట్‌తో తేలికగా కొడుతూ కనిపించాడు. ఆ వీడియో త్వరలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.