ప్రముఖ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూతురు సనా గంగూలీ కారును బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటనలో సనా కారు దెబ్బతినగా, ఆమె సురక్షితంగా బయట పడింది.