ఆయన మొత్తం కేరళను సోమాలియాతో పోల్చలేదన్నారు. కేరళలోని దళితులు నివసిస్తున్న ప్రాంతాల్లో శిశుమరణాల రేటు అధికంగా ఉందన్నారు. అది సోమాలియాలోలాగ ఇక్కడ కూడా చాలా పెద్ద సమస్య అని మోడీ అన్నారన్నారు. దీన్ని అర్థం చేసుకోకుండా.. సోషల్‌మీడియాలో, కేరళలో మోడీ వ్యాఖ్యలను పలువురు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.