ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆరు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టేశారు. ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు కూడా అడేస్తున్నారు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం రీసెంట్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు క్యాంప్‌లో చేరాడు. అయితే, ఈ ఎడిషన్‌లో విరాట్‌ను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది.
క్రిస్ గేల్ - వెస్టిండీస్ - 22 సెంచరీలు (463 మ్యాచ్‌లు)
బాబర్ అజామ్ - పాకిస్థాన్ - 11 సెంచరాలు (3098 మ్యాచ్‌లు)
విరాట్ కోహ్లీ - భారత్ - 9 సెంచరీలు (399 మ్యాచ్‌లు)
మైఖేల్ క్లింగర్ - ఆస్ట్రేలియా - 9 సెంచరీలు (206 మ్యాచ్‌లు)