ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు గొడవ
— RTV (@RTVnewsnetwork) June 2, 2025
అనంతపురం జిల్లా పూలకుంట గ్రామంలో ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు పెళ్లి చేసుకోవాలని నిరసనకు దిగింది. వరలక్ష్మి, సురేష్ ఇద్దరు మూడేళ్ల ప్రేమలో ఉన్నారు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి సురేష్ శారీరకంగా వాడుకుని మోసం చేశాడని బాధితురాలు… pic.twitter.com/EDnUn2H4Iz