మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో దారుణం జరిగింది. తన మార్కుల జాబితా ఇవ్వలేదన్న కోపంతో కాలేజీ ప్రిన్సిపాల్‌పై ఓ పూర్వ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలిను పరిశీలిస్తే..