తన కుమార్తె జీవితాన్ని నాశనం ఒక యువకుడు నాశనం చేశాడు. పేరు దరశథ్. ఆ తర్వాత అతని ఫోనును ట్రాప్ చేసిన బాలికతండ్రి. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో జరిగింది. ఇటీవల ఈ జిల్లాలో ఓ పరువు హత్య జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.