ఇవి మీకు తెలుసా..?!

శనివారం, 15 నవంబరు 2008 (10:29 IST)
* ప్రపంచంలో అతిపెద్ద ఐస్‌క్రీమ్ రెస్టారెంట్ స్వీడన్‌లోని సోడార్ కోపింగ్‌లో ఉంది. అక్కడ కొన్ని వందల వెరైటీల ఐస్‌క్రీమ్లు లభిస్తాయి.

* నక్షత్రాలు, అంతరిక్షం అంటే భయపడటాన్ని ఆస్ట్రో ఫోబియాగా వ్యవహరిస్తారు.

* సూర్యమండలం మరో ఐదు బిలియన్ సంవత్సరాల వరకూ మండుతూనే ఉంటుంది.

* అమెరికన్ టెక్ట్స్ బుక్స్‌కు అమెరికాలో కంటే స్వీడన్‌లో ధర తక్కువగా ఉంటుంది.

* లాండ్రీ షాపుల్లో వీడియో కెమేరాలు అమర్చడాన్ని స్వీడన్ ప్రభుత్వం నిషేధించింది.

వెబ్దునియా పై చదవండి