ఇవి మీకు తెలుసా..?!

బుధవారం, 19 నవంబరు 2008 (11:36 IST)
* అమెరికన్లు ప్రతి సంవత్సరం తినే అరటిపండ్ల సంఖ్య ఏంతో తెలుసా..?! 1,100 కోట్లు అట..!

* వజ్రంలో ఎన్ని అణువులుంటాయో చెప్పుకోండి చూద్దాం..?! ఆ ఎన్నంటే.. ఒకే ఒక్క అణువు మాత్రమే.

* సాకర్ క్రీడాకారుడు ప్రతీ ఆటలో పరిగెత్తే సగటు దూరమెంతంటే... పదకొండు కిలోమీటర్లు మాత్రమే.

* ఆరోగ్యవంతమైన మనిషి రోజుకు పదమూడుసార్లు నవ్వుతాడట తెలుసా..?

* గులాబీ మొక్కలు 20 కోట్ల ఏళ్లనుండీ పుష్పిస్తున్నాయట..!

* ఈ భూమి మీద వ్యాపించి ఉన్న మొత్తం గాలి బరువు ఎంతంటే... 5,200,000,000,000,000 మెట్రిక్ టన్నులు మాత్రమే..!

వెబ్దునియా పై చదవండి