ఇవి మీకు తెలుసా...?

ఒక గాజు శిథిలమై భూమిలో కలవడానికి సుమారు 10 లక్షల సంవత్సరాలు పడుతుందట.

మనం ఎక్కువగా ఇష్టపడే ఐస్‌క్రీం ఎప్పుడు కనుక్కున్నారో తెలుసా...క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు
మునుపట.

మొట్టమొదట టైప్ మిషన్ మీద టైప్ చేసిన నవల ఏంటో తెలుసా....టామ్‌సాయర్.

ముళ్ళపంది నీటిపై ఈదుతూ అవతలి ఒడ్డుకు చేరుకుంటుందట.

హిప్పో‌పొటమస్ గనక నోరు తెరిస్తే ఆ నోట్లో నాలుగు అడుగుల పిల్లవాడు నుంచోవచ్చన్నమాట. సో పిల్లలూ గుర్తుపెట్టుకుంటారు కదూ..

వెబ్దునియా పై చదవండి