మన శరీరంలో బయటకు కనిపించే ఎముకలు, అంటే చర్మంపై కనిపించేవి.. చాలా గట్టిగా, దృఢంగా ఉంటే.. లోపల ఉండే ఎముకలు మాత్రం చాలా సున్నితంగా ఉంటాయి. వీటిలో 75 శాతం దాకా నీరే ఉంటుంది.
మనిషి నవ్వాలంటే... ముఖంలో దాదాపు 53 కండరాలను కదిలించాల్సి ఉంటుందట..!
మానవ కాలేయం దాదాపు 500 రకాల విధులను నిర్వర్తిస్తుందట..!
మానవుడి పాదంలో దాదాపు రెండు లక్షల, యాభైవేల స్వేద గ్రంథులుంటాయి.
ఆరోగ్యవంతమైన చెవి ఎముకలు కావాలంటే... వ్యాయామానికి మించిన మరో దారి ఏదీ లేదు.
పాలు, గుడ్లు, గోధుమలు, సోయా, చేపలు తదితర పదార్థాలు ఫుడ్ ఎలర్జీని ఎక్కువగా కలిగిస్తాయి.