మీకు తెలుసా...

*కాంతి ఒకసెకనుకు ఏడున్నర సార్లు భూమిని చుట్టి వస్తుందట.

*రోమన్ చక్రవర్తుల పాలనలో ఓచక్రవర్తి తన మంత్రివర్గంలో ఓగుర్రానికి కూడా స్థానం కల్పించారంటే అతిశయోక్తి కాదేమో....మరి ఆ చక్రవర్తి ఎవరో తెలుసా..."కలిగులా"

*ఒక మెరుపు మెరిసినపుడు వెలువడే ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలం మీది ఉష్ణోగ్రతకన్నా "ఐదు" రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తెలిపారు.

*ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పాము కాటుకు బలైపోతున్న వారు ఎంతమందో తెలుసా.....4,000 మంది.

*"టెక్నాలజీ" అనే పదం ఇప్పుడు సర్వ సాధారణంగా వాడుతున్నారు. అసలీ పదం గ్రీకు భాష నుంచి పుట్టిందట. "టెక్నో" అంటే గ్రీకు భాషలో "కళ" అని అర్థం.

వెబ్దునియా పై చదవండి