చాలామంది రాత్రిళ్లు మేల్కునే ఉన్నారు. దీంతో అన్లాక్ అనంతరం మళ్లీ సాధారణ జీవితం గడపాలనుకున్నా.. సాధ్యం కావడం లేదని పలువురు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం. నిద్రలేమి(no sleep). లాక్డౌన్ కాలంలో పనేమీ లేకపోవడంతో ఇంట్లోనే ఇష్టం వచ్చిన సమయంలో నిద్రించేవారు.
చాలా మందిలో నరాల బలహీనత సమస్య ఎక్కువ అయింది. దీనివలన అప్పుడప్పుడు. తలనొప్పి రావడం, కాళ్లు చేతులు గుంజడం, ఆకలి వేయకపోవడం, ఆసక్తి లేకపోవడం, బయటకు చెప్పుకోలేని కొన్ని రకాల రోగాలు రావడం, మానసికంగా బలహీనంగా ఉండటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, నిద్రలేమి. వంటి అనేక సమస్యలు వస్తున్నాయి.
చాలామంది రాత్రిళ్లు మేల్కునే ఉన్నారు. దీంతో అన్లాక్ అనంతరం మళ్లీ సాధారణ జీవితం గడపాలనుకున్నా.. సాధ్యం కావడం లేదని పలువురు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం. నిద్రలేమి(Insomnia). లాక్డౌన్ కాలంలో పనేమీ లేకపోవడంతో ఇంట్లోనే ఇష్టం వచ్చిన సమయంలో నిద్రించేవారు.
కానీ మళ్లీ రొటీన్ జీవితంలోకి అడుగుపెట్టాక అది ఇబ్బందిగా మారుతోంది. ఉద్యోగస్తులకైతే మరీ కష్టం. రాత్రిళ్లు నిద్ర లేకపోవడం(sleeping problems), ఉదయాన్నే ఆఫీసులో నిద్ర రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. నిద్రలేమికి ఆయుర్వేదం(Ayurveda)లో కొన్ని రకాల చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. అవేంటో చూద్దాం..
1.-రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె(oil), లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి.