చాలామంది బరువు ఎందుకు పెరుగుతున్నాం దేవుడా అనుకుంటుంటారు. కానీ వాళ్లు తినే పదార్థాలు బరువు పెరగడానికి దోహదపడేవని తెలుసుకోలేరు. బరువును పెంచే 11 ఆహారాలున్నాయి. అవేంటో చూద్దాం.
సోడా. సోడాలో కేలరీలు అధికంగా ఉంటాయి. చక్కెర జోడించబడి వుంటుంది. అయినప్పటికీ ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు వుండవు.