కాఫీ. ఈ కాఫీని తాగితే టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు నిర్వహణకు తోడ్పడటమే కాకుండా ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడుతుంది. కాఫీతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కాఫీ శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది.