ప్రతిరోజూ ఉదయం అర టీస్పూన్ సోంపు గింజలు నమలడం వల్ల కాలేయం బలపడుతుంది. టాక్సిన్స్ అన్నీ తొలగిపోయి కాలేయం శుద్ధి అవుతుంది. ఇది కాలేయ క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది. మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా సోంపును ఆహారంలో చేర్చుకుంటే, షుగర్ లెవెల్ నార్మల్‌గా ఉంటుంది.
సోంపులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, రైబోఫ్లావిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ బి6, పాంథెనిక్ యాసిడ్, మినరల్స్, కాల్షియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, జింక్, కాపర్ వంటి లెక్కలేనన్ని పోషకాలు ఉన్నాయి. అందువల్ల వారానికి ఒక్కసారైనా సోంపును ఆహారంలో చేర్చుకోవడం మంచిది.