ఇటీవలి కాలంలో కేన్సర్ బారినపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధిబారినపడితే తిరిగి కోలుకోవడం అనేది అసాధ్యం. కానీ, హై ప్రోటీన్స్ ఫుడ్స్‌తో తల, మెడ కేన్సర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చట. ఈ విషయం హైదరాబాద్ నగరానికి చెందిన కేన్సర్ వ్యాధినిపుణులు జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
* నోటిలో రక్తస్రావం, ఆహరం మింగేటపుడు ఇబ్బందులు, బొంగురు గొంతు, దీర్ఘకాలికంగా దగ్గు ఇవన్ని తల, మెడ కేన్సర్‌కు సంబంధించిన లక్షణాలు.
* అన్ని రకాల కేన్సర్ల కేసుల కంటే వీరు 22 శాతం అధికంగా ఉన్నట్లు తెలిపింది.
* గత యేడాది లెక్కల ప్రకారం కేవలం ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా తల, మెడ కేన్సర్ వ్యాధి బారినపడ్డారు.