అవాంఛిత గర్భాలను నివారించేందుకు, వివిధ సుఖ వ్యాధులనుంచీ దూరంగా ఉండేందుకు కండోమ్‌ను చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఇకమీదట అవాంఛిత గర్భం నిరోధించేందుకు కండోమ్స్ వాడనవసరం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే గర్భనిరోధక మాత్రలను వేసుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే... మగవారు ఇందుకోసం ఎనిమిది వారాలకోసారి.. రెండు హార్మోన్ ఇంజక్షన్లు వేయించుకుంటే చాలు.. గర్భం వస్తుందన్న భయం లేకుండా.. శృంగారంలో పాల్గొనవచ్చు.