తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివవరాలను పరిశీలిస్తే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కండోమ్‌ల ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కండోమ్‌లను ఉత్పత్తి చేసే కేరెక్స్ బెర్హాద్ సంస్థ దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. మలేషియాకు చెందిన ఆ కంపెనీ గత వారం నుంచి ఒక్క కండోమ్‌ను కూడా ఉత్పత్తి చేయలేదని ప్రకటించింది.