నేను నా తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నా. అయితే, మూడేళ్ళ క్రితం వేసవి సెలవుల కోసం మా స్వగ్రామానికి వెళ్లాను. అక్కడ ఓ అంకుల్ పరిచయమయ్యాడు. ఆయనకు పెళ్లయింది కానీ ఓ రోజు నన్ను ఏదేదో చేసి నన్ను వివశురాలిని చేశాడు. నాతో శృంగారం చేశాడు. ఆ తర్వాత నా కాళ్లు పట్టుకుని ఎవ్వరికీ చెప్పవద్దని బ్రతిమాలాడు. ఆ తర్వాత నేను ఇంతవరకూ అతడి ముఖం చూడలేదు.
యుక్త వయస్సులో ఉండే అమ్మాయిలు తొలిసారి శృంగారంలో పాల్గొన్నపుడు కలిగే అనుభూతిని జీవితంలో మరిచిపోలేరని అంటుంటారు. ఐతే పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నట్లు భర్తకు తెలియనంత వరకు బాగానే ఉంటుంది. ఈ తరహా ఆలోచనలు పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ ఈ శృంగారం తర్వాత నెల తప్పివుంటే మీ పరిస్థితి ఏంటనే విషయాన్ని ఆలోచన చేశారా?. కనుక ఇకనైనా ఆ అనుభవాన్ని చెరిపేసి హాయిగా వుండండి.