దురదలకు కుంకుడు కాయల రసంతో స్నానం చేస్తే తగ్గిపోతుంది.
దాహం అధికంగా ఉన్నప్పుడు ఎంత నీరు తాగినా దాహం తీరనప్పుడు ఒక లేత కొబ్బరి నీరు తాగితే దాహం ఇట్టే తగ్గిపోతుంది.
వారానికి ఒకసారైనా కొబ్బరి పాలు తీసుకుంటుంటే వీర్యపుష్టి కలుగుతుంది.
చింతపండుతో చారు కాచుకునేటప్పుడు కనీసం ఆరునెలల క్రితం అయితే మంచిది.