* కొవ్వు అధికంగా ఉండే సమోసా, పకోడీలు, వేపుళ్లు, బర్గర్లు, అధికంగా ఉప్పు ఉండే పచ్చళ్లు, ఊరగాయలు, చట్నీలు తినడం మానేయాలి.
* అజీర్ణ సమస్యలకు దారితీసే బంగాళా దుంపలు, కందులు, గోరుచిక్కుడు, మొలకెత్తిన గింజలు వంటివి తినకపోవడం మంచిది.
* పళ్లరసాలు, చెరకు రసాలు, లస్సీ, పెరుగు వంటివి వాడకపోవడం మంచిది.
* రెస్టారెంట్లు, పార్టీలు, ఫంక్షన్లలో ఆకుకూరల వంటకాలు, సలాడ్‌లకు దూరంగా ఉంటే మంచిది.