దాంట్లో, ఆమెకు బి12 విటమిన్ లోపం ఉన్నట్టు తేలింది. దీనిపై, మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ అనిల్ అరోరా మాట్లాడుతూ, స్వచ్ఛమైన శాకాహారం తీసుకునే భారతీయుల్లో అత్యధికులు బీ12 విటమిన్ లోపంతో బాధపడుతున్నారని వివరించారు.
గుడ్లు, మాంసం, పాల ఉత్పత్తులను తగినంత స్థాయిలో తీసుకోకపోతే శరీరానికి అవసరమైన స్థాయిలో బీ12 విటమిన్ లభించదని ఆమె తేల్చి చెప్పేశారు. సో.. శాకాహారానికే పరిమితం కాకుండా వారానికి రెండు లేదా ఒక్కసారైనా మాంసాహారం కూడా తీసుకోవడం ఉత్తమం.