పుచ్చకాయ కలలో కనిపిస్తే ఏమవుతుంది?

శనివారం, 27 జూన్ 2020 (23:02 IST)
మనకు నిద్రలో రకరకాల కలలు వస్తుంటాయి. ఐతే ఒక్కో కలకు ఒక్కో అర్థం వుందంటారు జ్యోతిష్యులు. కొన్ని కలల్లో పండ్లు, వస్తువులు కనిపిస్తుంటాయి. ఐతే ఏ పండ్లు కనిపిస్తే ఎలాంటి ఫలితమో చూద్దాం.
 
1. దోసపండు కలలో కనిపించిన ఆహ్లాదముగా, ఆనందముగా గడపగలరు. తిన్నట్లు కలవచ్చిన సజ్జన సాంగత్యము కలుగుతుంది.
 
2. బత్తాయి పండ్లు గంపనిండా కలలో చూసిన మీ ఆప్తమిత్రులు మిమ్ములను అకారణంగా ద్వేషిస్తారు.
 
3. పుచ్చకాయ కలలో కనిపించిన ప్రయత్నము చేయు పనులలో విజయం సాధించగలరు.
 
4. తాడిపండును కాల్చినట్లు కలవచ్చిన రాబడి పెరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు