చాలా మందిని పైల్స్ సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు వైద్యులను సంప్రదిస్తుంటారు. నిజానికి పైల్స్ సమస్య థైరాయిడ్, డయాబెటిస్, మలబద్దకం, మాంసం, ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్కువగా కూర్చుని ఉండటం వల్ల వస్తుంది. ఈ సమస్య వచ్చే బాధ కూడా వర్ణనాతీతం. అలాంటి పైల్స్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు...