రామ్ చరణ్- ఉపాసన రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే గుడ్ న్యూస్‌తో వేణు స్వామి జోస్యం మరోసారి తప్పిందని తెలుస్తోంది. క్లింకార తర్వాత రామ్ చరణ్ దంపతులకు సంతానమే ఉండరని చెప్పారు వేణు స్వామి. కానీ, చెర్రీ దంపతులు రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపారు.
ఒక బిడ్డ కాదు ఈసారి ట్విన్ బేబీస్‌కి జన్మనివ్వబోతున్నారని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వేణు స్వామి జోస్యం మరోసారి తప్పింది అంటూ గతంలో చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా నెటిజన్లు, అభిమానులు ఇలాంటి అసత్యాలను పలకవద్దని వేణుస్వామి వార్నింగ్ ఇస్తున్నారు.