దుమ్ముకు కొట్టుకునిపోయిన పాత ఇంజిన్‌లా వుందని.. దీన్ని బట్టి చూస్తే అంగారకుడిపై వుండే ప్రాణాలు మనకంటే అడ్వాన్స్‌గా వున్నారని స్కాట్ సి అంటున్నారు. అంతేకాదు, కొండకు దిగువ ప్రాంతంలోనే రాగి లేదంటే బంగారంతో చేసిన ఓ విగ్రహం కనిపించినట్టు చెప్పారు. దాని కళ్ళు విచిత్రంగా ఉన్నాయని, పెద్దదైన తల, విశాలమైన ఛాతి భాగం కలిగిన ఎత్తైన విగ్రహంగా స్కాట్ పేర్కొన్నారు.