బిల్ గేట్స్ అనగానే మైక్రోసాఫ్ట్ దిగ్గజంగా మనకు తెలుసు. ఎప్పుడూ టెక్నికల్ చుట్టూ తిరిగే ఆయన అప్పుడప్పుడు ఆటవిడుపుగా పలు ప్రదర్శనలను తిలకిస్తుంటారు. ఇందులో భాగంగా ఆయన ఇటీవల తన భార్య, కుమార్తెలతో కలిసి ఫేమస్ ది మోంటే-కార్లో జంపింగ్ ఇంటర్నేషనల్ పోటీలను వీక్షించారు.