నేపాల్ లో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ డాన్సులు
— Tupaki (@tupaki_official) January 22, 2025
నేపాల్ లో స్ట్రీట్స్ లో కొందరు యువతులు రోడ్డుపైనే 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కు డాన్స్ చేయగా అక్కడున్నవారు అరుస్తూ, కేకలు పెట్టారు.
ఒరిజినల్ సాంగ్ లో ఉన్నట్లు అచ్చం అవే స్టెప్స్ వేసి ఔరా అనిపించారు.#GunturKaram #KurchiMadathapetti… pic.twitter.com/gKhHSU3DMX