ప్రియురాలితో శృంగారం.. పురీష నాళంలో 20 సెం.మీ వైబ్రేటర్.. ఎలా?

ఠాగూర్

మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (15:58 IST)
కొందరు పురుషులు లేదా మహిళలు స్వయంతృప్తి పొందేందుకు వివిధ రకాలైన శృంగారపు బొమ్మలను వినియోగిస్తుంటారు. ఈ తరహా ప్రయోగాలు ఒక్కోసారి వికటించి ప్రాణాపాయం మీదికి తెచ్చుకుంటారు. తాజాగా తైవాన్‌లో ఓ యువకుడు పురీష నాళంలోకి 20 సెంటీమీటర్ల వైబ్రేటర్ చిక్కుకునిపోయింది. తన ప్రియురాలితో శృంగారంలో పాల్గొన్న తర్వాత అతని ప్రైవేటు పార్టులో ఏదో ఉన్నట్టు గుర్తించి, వైద్యులను సంప్రదించగా, పురీషనాళంలో వైబ్రేటర్ చిక్కుకునివున్నట్టు తేల్చారు. 
 
తైవాన్‌లోని కావోసియంగ్‌కు చెందిన 24 యేళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరాడు. అతనికి వివిధ రకాలైన వైద్యపరీక్షలు, స్కాన్లు తీసిన వైద్యులు.. పురీషనాళంలో వైబ్రేటర్ చిక్కుకునివున్నట్టు గుర్తించారు. 
 
తన ప్రియురాలితో శృంగారంలో పాల్గొన్న తర్వాత ప్రైవేటు పార్టులో ఏదో ఇరుక్కున్నట్టు గుర్తించడంతో పాటు రాత్రంతా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. తన ప్రైవేటు పార్టులో ఇరుక్కున్న వస్తువును తొలగించేందుకు రాత్రంతా తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి దాన్ని విజయవంతంగా తొలగించారు. దాన్ని బయటకు తీసినపుడు కూడా ఆ వైబ్రేటర్ ఆన్‌‍లో ఉండటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు