అయితే వరుడు అలెగ్జాండర్ కొండ్రాత్యుక్ (24) మాత్రం తన బంధువైన ఆమెపై అత్యంత ప్రేమ ఉన్న కారణంగానే వివాహం చేసుకున్నానంటూ పేర్కొన్నాడు. మిలటరీ విధుల నుంచి తప్పించుకునే ఉద్ధేశ్యం తనకు లేదని చెప్పుకొచ్చాడు. మరోవైపు సదరు పెద్దావిడను కూడా మీడియా పలకరించడంతో ఆమె కూడా ఇదే తరహాలో స్పందించింది.