అమెరికా బంగారు నాణెం రికార్డ్ సృష్టించింది. 'డబుల్ ఈగల్'గా పేరున్న ఈ నాణెం ఏకంగా రూ.14 కోట్లు పలికి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ డబుల్ ఈగల్ కాయిన్‌ను వేలం వేయగా భారీగా ధరకు అమ్ముడుపోయింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్టువార్ట్ వీట్జమన్‌కు చెందిన ఈ డబుల్ ఈగల్ నాణేన్ని వేలం వేశారు.