దీంతో సోషల్ మీడియా దిగ్గజాలకు సీబీఐ సరికొత్త ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు ఫోటోలను స్కాన్ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌కు చెందిన డీఎన్ఏ సాంకేతికతను ఉపయోగించాలని సీబీఐ కోరింది. పోలీసు విచారణ, దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించింది.
ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సొంతమైన ఫోటో డీఎన్ఏ టెక్నాలజీ ఫోటోకు సంబంధించి డిజిటల్ సిగ్నేచర్‌ను సృష్టించింది. ఇంటర్నెట్, ఫ్లాగ్స్ సంబంధిత ఫోటోలను స్కాన్ చేసి వాటికి సంబంధించిన డిజిటల్ సిగ్నేచర్‌ను క్రియేట్ చేస్తుంది.