పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL ఇప్పుడు భారతదేశంలో ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా వున్నాయి. ధరలు వరుసగా రూ.66,500, రూ.83,000, రూ.99,500 నుండి ప్రారంభమవుతాయి. పిక్సెల్ 10 ప్రో లేదా పిక్సెల్ 10 ప్రో XL కొనుగోలు చేసే కస్టమర్‌లకు గూగుల్ AI ప్రోకు ఒక సంవత్సరం ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందించింది.