జియో తన వినియోగదారులకు ఒక సంవత్సరం చెల్లుబాటుతో 2 రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య కస్టమర్లను ఆకర్షించడానికి తీవ్రమైన పోటీ ఉంది. టెలికాం కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి పోటీగా కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతున్నాయి.
అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాల్స్.
రోజుకు 100 SMS
అదనపు ప్రయోజనాలు: జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్. ఈ ప్లాన్ రోజువారీ ఖర్చు దాదాపు రూ. 8.22. దీర్ఘకాలిక పొదుపు కోరుకునే కస్టమర్లకు ఇది బెస్ట్ ప్లాన్. ఈ వార్షిక ప్లాన్ నెలవారీ రీఛార్జ్‌లతో పోలిస్తే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది.
జియో రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ డేటా:
రోజుకు 3 GB (సంవత్సరానికి మొత్తం 1,095 GB) కాల్స్
అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాల్స్