జులపాలు పెంచుతున్నాడు

"రవీ...! సరదా కోసం కొందరు కుక్కల్ని, పిల్లుల్ని, పావురాల్ని పెంచుతారు కదా...! మరి మీ ఇంట్లో వాళ్లు ఏం పెంచుతున్నారు?" అడిగింది టీచర్

"మా నాన్నగారు మీసాలు, మా తాతయ్య గడ్డం, మా అక్కయ్య గోళ్లు, మా అన్నయ్య జులపాలు పెంచుతున్నారండీ...!!" చెప్పాడు రవి.

వెబ్దునియా పై చదవండి