దగ్గరికి వెళితే చాలా ప్రమాదం నాన్నా..!!

FILE
"ఏంట్రా చిన్నా.. ఎందుకలా పరిగెడుతున్నావు..?" అడిగింది తల్లి

"ఏం లేదమ్మా ఇవ్వాళ సూర్యుడికి గ్రహణం పడుతుందట కదా.. గ్రహణాన్ని చూసేందుకు అందరూ వెళుతున్నారు.. అందుకనే నేనూ వెళుతున్నా.." చెప్పాడు చిన్నా

"ఆహా.. అలాగా..! అయితే కాస్త దూరంగా ఉండి చూసి రా నాన్నా, దగ్గరికి వెళితే మాత్రం చాలా ప్రమాదం..!!"

వెబ్దునియా పై చదవండి