అరువుకు చుట్టాలనే పంపిస్తుంది

"మా ఇంటికి ఎవరు వచ్చినా ఒక్క పూటకు మించి ఉండరు తెలుసా..?" చెప్పింది లిల్లీ

"ఎందుకని..?" అడిగాడు చింటూ

"ఆ వచ్చిన చుట్టాలనే కాఫీపొడి, పంచదారలాంటివన్నీ అరువు తెమ్మని పక్కింటికి పంపుతుంది మా అమ్మ.... అందుకనే...!!"

వెబ్దునియా పై చదవండి