అవన్నీ ఎక్కడున్నాయి సార్...?

"మానవుడు కోతి నుండి రూపాంతరం చెందాడు. కానీ ఇంకా కొన్ని జీవులు మాత్రం రూపాంతరం చెందలేదు" అన్నాడు మాస్టారు

"సార్...! ఆ తక్కిన జీవులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి..?" అడిగాడో కొంటె విద్యార్థి

"ఇక్కడే ఉన్నాయి. వాటి్ల్లో నువ్వు కూడా ఒకడివి"

వెబ్దునియా పై చదవండి